Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:14 PM

గ్రూప్‌–2లో అరుదైన ఘనత భార్య సబ్‌రిజిస్ట్రార్‌… భర్త ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌

29-01-2026 209 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

రాష్ట్రంలో తాజాగా వెలువడిన గ్రూప్‌–2 ఫలితాల్లో అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన భార్యాభర్తలు అరుదైన విజయంతో వార్తల్లో నిలిచారు. భార్య వినీత సబ్‌రిజిస్ట్రార్‌గా, భర్త హేమచంద్ర ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికై ఒకేసారి ప్రభుత్వ సేవల్లోకి అడుగుపెట్టారు.హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ స్థిరమైన జీవితం గడుపుతున్న సమయంలో గ్రూప్‌–2 నోటిఫికేషన్ రావడంతో ఇద్దరూ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. భవిష్యత్తుపై నమ్మకంతో కఠినంగా శ్రమించి చదివారు. ఆ శ్రమకు తగిన ఫలితం దక్కింది.

భార్యాభర్తలిద్దరూ ఒకేసారి ఉద్యోగాలు సాధించడంతో వారి నివాసంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తాడిపత్రి ప్రాంతమంతా ఈ విజయం చర్చనీయాంశంగా మారింది.ఈ ఫలితాల్లో మొత్తం 891 మంది అభ్యర్థులు గ్రూప్‌–2 ఉద్యోగాలు సాధించగా, భార్యాభర్తల విజయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి పట్టుదల, త్యాగం యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.

Sthanikam

గ్రూప్‌–2లో అరుదైన ఘనత భార్య సబ్‌రిజిస్ట్రార్‌… భర్త ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి

రాష్ట్రంలో తాజాగా వెలువడిన గ్రూప్‌–2 ఫలితాల్లో అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన భార్యాభర్తలు అరుదైన విజయంతో వార్తల్లో నిలిచారు. భార్య వినీత సబ్‌రిజిస్ట్రార్‌గా, భర్త హేమచంద్ర ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికై ఒకేసారి ప్రభుత్వ సేవల్లోకి అడుగుపెట్టారు.హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ స్థిరమైన జీవితం గడుపుతున్న సమయంలో గ్రూప్‌–2 నోటిఫికేషన్ రావడంతో ఇద్దరూ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. భవిష్యత్తుపై నమ్మకంతో కఠినంగా శ్రమించి చదివారు. ఆ శ్రమకు తగిన ఫలితం దక్కింది.

భార్యాభర్తలిద్దరూ ఒకేసారి ఉద్యోగాలు సాధించడంతో వారి నివాసంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. తాడిపత్రి ప్రాంతమంతా ఈ విజయం చర్చనీయాంశంగా మారింది.ఈ ఫలితాల్లో మొత్తం 891 మంది అభ్యర్థులు గ్రూప్‌–2 ఉద్యోగాలు సాధించగా, భార్యాభర్తల విజయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారి పట్టుదల, త్యాగం యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News