సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట ప్రాంతానికి చెందిన గౌని రేణుక అనే మహిళ తప్పిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గౌని రేణుక వివరాలు ఇలా ఉన్నాయి :
- ఎత్తు : సుమారు 4.5 అడుగులు
- రంగు : చామంచాయ
- శరీర నిర్మాణం : పొట్టి, లడ్డుగా ఉంటుంది
ఆమెను ఎవరైనా చూసినట్లయితే లేదా సమాచారం తెలిసిన వారు వెంటనే కింద ఇవ్వబడిన నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
???? సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ : 9398845100
గౌని సైదులు భార్య ఆచూకీ లభ్యమయ్యేందుకు ప్రజలు సహకరించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి