Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తూమ్నూర్ గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన సర్పంచ్ సంజీవ్ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 09:25 PM

గణేకల్లు గ్రామంలో ఇళ్ల మంజూరు అంశంపై అధికారుల విచారణ

04-02-2026 79 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గణేకల్లు గ్రామంలో ఇళ్ల మంజూరు విషయంలో ఏర్పడిన పరిస్థితిపై అధికారులు విచారణ చేపట్టారు. గత రెండు నెలల క్రితం గ్రామంలో 160 మందికి పైగా హౌసింగ్ కోసం దరఖాస్తు చేసుకోగా, వాటిలో కొన్నే ఆన్‌లైన్ ప్రక్రియలో నమోదు కావడం, మిగతా దరఖాస్తులు రద్దు కావడం జరిగింది.ఈ అంశంపై గ్రామానికి చెందిన బి.విరుపాక్షి, రంగస్వామి, ఎం.తాయప్ప, పి.హనుమంత్ రెడ్డి, జెసి బంగారయ్య తదితరులు కలెక్టర్, సబ్ కలెక్టర్ కార్యాలయాలతో పాటు విజయవాడ పీజీఆర్ఎస్ (PGRS) ద్వారా ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదుపై స్పందించిన హౌసింగ్ డీఈ, ఏఈ మరియు ఇతర అధికారులు నేడు గణేకల్లు గ్రామాన్ని సందర్శించి ప్రతి ఇంటినీ పరిశీలిస్తూ విచారణ నిర్వహించారు.

విచారణలో సుమారు 100కు పైగా కుటుంబాలు కొత్త ఇళ్ల మంజూరుకు అర్హులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని త్వరలోనే మంజూరు చేసే ప్రక్రియ చేపడతామని అధికారులు తెలిపారు.ఇళ్ల మంజూరు ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

Sthanikam

గణేకల్లు గ్రామంలో ఇళ్ల మంజూరు అంశంపై అధికారుల విచారణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News