నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:నారాయణఖేడ్‌లోని గిరిజన బాలికల వసతి గృహంలో సబ్ కలెక్టర్ ఉమా హారతి మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. స్టడీ అవర్స్ సమయంలో హాస్టల్‌కు చేరుకున్న ఆమె చదువులో నిమగ్నమైన విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, సదుపాయాలపై ఆరా తీశారు. చదువు వాతావరణం, వసతి పరిస్థితులు, మౌలిక సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
PRINT TIME: October 09, 2026 11:36 PM
గిరిజన బాలికల వసతి గృహంలో సబ్ కలెక్టర్ ఉమా హారతి ఆకస్మిక తనిఖీ

02-01-2026
60 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి:నారాయణఖేడ్‌లోని గిరిజన బాలికల వసతి గృహంలో సబ్ కలెక్టర్ ఉమా హారతి మంగళవారం రాత్రి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. స్టడీ అవర్స్ సమయంలో హాస్టల్‌కు చేరుకున్న ఆమె చదువులో నిమగ్నమైన విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, సదుపాయాలపై ఆరా తీశారు. చదువు వాతావరణం, వసతి పరిస్థితులు, మౌలిక సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి