Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 12:12 PM

గెలిచాడు కానీ... కళ్ల ముందు లేడు! రాజన్న సిరిసిల్లలో చనిపోయిన అభ్యర్థికి సర్పంచ్ పదవి

12-12-2025 1,634 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రాజన్న సిరిసిల్ల జిల్లా
సర్పంచ్ ఎన్నికల్లో ఒక విచిత్రమైన తలతిక్క సస్పెన్స్ బయటికొచ్చింది.
వేములవాడ అర్బన్ మండలంల ఉన్న చింతల్ ఠానా (చింతలఠానా) RR కాలనీకి సర్పంచ్‌గా పోటీ చేసిన చొప్పరి మురళి గెలిచినట్టు ఎన్నికల ఫలితాలు వచ్చినయ్.
కానీ ఇక్కడే అసలు ట్విస్ట్!
నామినేషన్ వేసిన తర్వాతనే మురళి హార్ట్ ఎటాక్‌తో చనిపోయిండు. ఆయన చనిపోయినంకనే ఎన్నికలు జరిగినయ్.
అయితే, మురళి చనిపోయిండని తెలిసినా గాని, ఆ ఊరు జనం ఆయనకే ఓట్లు వేసిన్రు! ఆయన దగ్గరి అభ్యర్థి మీద ఏకంగా 300 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచిండు.
దీంతో, ఈ ఎన్నికల ఫలితం ఏం చేయాలి? మళ్లీ ఎన్నికలు పెట్టాలెనా? అని అధికారులు, ఎన్నికల సిబ్బంది తలలు పట్టుకుంటున్నరు.
అసలు మురళి గెలిచిండు, కానీ ఆయన సర్పంచ్‌గా ఉండడు కదా! ఇదేంది ఇట్ల అయ్యింది? అని అందరూ మాట్లాడుకుంటున్నరు.
Sthanikam

గెలిచాడు కానీ... కళ్ల ముందు లేడు! రాజన్న సిరిసిల్లలో చనిపోయిన అభ్యర్థికి సర్పంచ్ పదవి

Article Image
రాజన్న సిరిసిల్ల జిల్లా
సర్పంచ్ ఎన్నికల్లో ఒక విచిత్రమైన తలతిక్క సస్పెన్స్ బయటికొచ్చింది.
వేములవాడ అర్బన్ మండలంల ఉన్న చింతల్ ఠానా (చింతలఠానా) RR కాలనీకి సర్పంచ్‌గా పోటీ చేసిన చొప్పరి మురళి గెలిచినట్టు ఎన్నికల ఫలితాలు వచ్చినయ్.
కానీ ఇక్కడే అసలు ట్విస్ట్!
నామినేషన్ వేసిన తర్వాతనే మురళి హార్ట్ ఎటాక్‌తో చనిపోయిండు. ఆయన చనిపోయినంకనే ఎన్నికలు జరిగినయ్.
అయితే, మురళి చనిపోయిండని తెలిసినా గాని, ఆ ఊరు జనం ఆయనకే ఓట్లు వేసిన్రు! ఆయన దగ్గరి అభ్యర్థి మీద ఏకంగా 300 ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచిండు.
దీంతో, ఈ ఎన్నికల ఫలితం ఏం చేయాలి? మళ్లీ ఎన్నికలు పెట్టాలెనా? అని అధికారులు, ఎన్నికల సిబ్బంది తలలు పట్టుకుంటున్నరు.
అసలు మురళి గెలిచిండు, కానీ ఆయన సర్పంచ్‌గా ఉండడు కదా! ఇదేంది ఇట్ల అయ్యింది? అని అందరూ మాట్లాడుకుంటున్నరు.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News