Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
205 రోజులుగా ఎదురుచూపులే.. తనకు న్యాయం చేయాలని విలేకరి వేడుకోలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 10:10 PM

ఏసీబీ వలలో వ్యవసాయ శాఖ అధికారి – రూ.20 వేలు స్వీకరిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

22-02-2026 60 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

లైసెన్స్ రద్దు చేస్తానని బెదిరించి లంచం డిమాండ్

కంభం,: మార్కాపురం జిల్లా పరిధిలో లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో చిక్కాడు.

మండలంలోని తురిమెళ్ళ గ్రామానికి చెందిన రవీంద్ర కుమార్ నిర్వహిస్తున్న ఎరువుల దుకాణ లైసెన్స్ రద్దు చేస్తానని బెదిరిస్తూ, మండల వ్యవసాయ శాఖ అధికారి మొహమ్మద్ లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.

దీనిపై బాధితుడు ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులను ఆశ్రయించగా, పక్కా ప్రణాళికతో వల పన్నారు. శుక్రవారం తన నివాసంలో బాధితుడి నుంచి రూ.20,000 లంచం స్వీకరిస్తుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అనంతరం అధికారిని అదుపులోకి తీసుకుని, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

ఈ ఘటనతో వ్యవసాయ శాఖలో కలకలం రేగగా, దర్యాప్తు కొనసాగుతోంది.

Sthanikam

ఏసీబీ వలలో వ్యవసాయ శాఖ అధికారి – రూ.20 వేలు స్వీకరిస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

Article Image

లైసెన్స్ రద్దు చేస్తానని బెదిరించి లంచం డిమాండ్

కంభం,: మార్కాపురం జిల్లా పరిధిలో లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో చిక్కాడు.

మండలంలోని తురిమెళ్ళ గ్రామానికి చెందిన రవీంద్ర కుమార్ నిర్వహిస్తున్న ఎరువుల దుకాణ లైసెన్స్ రద్దు చేస్తానని బెదిరిస్తూ, మండల వ్యవసాయ శాఖ అధికారి మొహమ్మద్ లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.

దీనిపై బాధితుడు ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులను ఆశ్రయించగా, పక్కా ప్రణాళికతో వల పన్నారు. శుక్రవారం తన నివాసంలో బాధితుడి నుంచి రూ.20,000 లంచం స్వీకరిస్తుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అనంతరం అధికారిని అదుపులోకి తీసుకుని, కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.

ఈ ఘటనతో వ్యవసాయ శాఖలో కలకలం రేగగా, దర్యాప్తు కొనసాగుతోంది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News