Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 01:58 AM

ఏర్కారం గ్రామంలో అంబేద్కర్ జయంతి ఘనంగా

ఏర్కారం గ్రామంలో అంబేద్కర్ జయంతి ఘనంగా

ఏర్కారం గ్రామంలో అంబేద్కర్ జయంతి ఘనంగా
14-04-2026 139 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఏర్కారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయాలను స్మరించుకుంటూ సామాజిక సమానత్వం, విద్యా ప్రాముఖ్యతపై ప్రసంగాలు చేశారు.

ఈ కార్యక్రమంలో 10వ వార్డు నెంబర్ బొర్రా సుధాకర్, గుండ్లపెల్లి శ్రీరాములు, మిద్దె ఇసాకు, బొర్రా అనిల్ కుమార్, బొర్రా రజిని, గంట సైదులు, పాల్వాయి జానయ్య, చింతలపాటి ప్రవీణ్, చింత శ్రీనివాస్, చింతలపాడు నవీన్, నర్ర పవన్ తదితరులు పాల్గొన్నారు.

గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.

Sthanikam

ఏర్కారం గ్రామంలో అంబేద్కర్ జయంతి ఘనంగా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News