అమరావతి: ఈనెల 18న అధికారులతో భేటి కానున్న సీఎం..?మార్చిలోపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం.మార్చిలోపు ఎన్నికలు పెట్టకపోతే కేంద్రం నుంచి వచ్చే రూ.498 కోట్లు రద్దు అయ్యే అవకాశం. ఎన్నికల ఖర్చు ఎంత..? కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎంత..? అనే విషయంపై ప్రభుత్వానికి వివరించనున్న అధికారులు.
PRINT TIME: October 10, 2026 07:34 AM
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహణపై ఏపీ ప్రభుత్వం కసరత్తు

17-02-2026
97 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
అమరావతి: ఈనెల 18న అధికారులతో భేటి కానున్న సీఎం..?మార్చిలోపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం.మార్చిలోపు ఎన్నికలు పెట్టకపోతే కేంద్రం నుంచి వచ్చే రూ.498 కోట్లు రద్దు అయ్యే అవకాశం. ఎన్నికల ఖర్చు ఎంత..? కేంద్రం నుంచి వచ్చే నిధులు ఎంత..? అనే విషయంపై ప్రభుత్వానికి వివరించనున్న అధికారులు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి