Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:18 AM

ఏపీలో మేలో ఉపాధ్యాయ బదిలీలు… 20 వేల మందికి అవకాశం

ఏపీలో మేలో ఉపాధ్యాయ బదిలీలు… 20 వేల మందికి అవకాశం

ఏపీలో మేలో ఉపాధ్యాయ బదిలీలు… 20 వేల మందికి అవకాశం
28-02-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియను మే నెలలో చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది సుమారు 20 వేల మంది టీచర్లు బదిలీ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

బదిలీల్లో ఇవ్వబడే సర్వీస్ పాయింట్లు గత ఏడాది విధానంలోనే డెసిమల్ విధానంలో ఇవ్వనున్నట్లు సమాచారం. పారదర్శకత, సీనియారిటీ, కష్ట ప్రాంతాల్లో సేవలను పరిగణలోకి తీసుకుంటూ పాయింట్ల వ్యవస్థ కొనసాగించనున్నారు.

ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి. విజయరామరాజు శుక్రవారం మంగళగిరిలోని విద్యాభవన్‌లో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. బదిలీల విధానం, పాయింట్ల కేటాయింపు, ఖాళీల వివరాలు వంటి అంశాలపై చర్చించారు.

త్వరలోనే పూర్తి మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.

Sthanikam

ఏపీలో మేలో ఉపాధ్యాయ బదిలీలు… 20 వేల మందికి అవకాశం

Article Image

అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియను మే నెలలో చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది సుమారు 20 వేల మంది టీచర్లు బదిలీ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

బదిలీల్లో ఇవ్వబడే సర్వీస్ పాయింట్లు గత ఏడాది విధానంలోనే డెసిమల్ విధానంలో ఇవ్వనున్నట్లు సమాచారం. పారదర్శకత, సీనియారిటీ, కష్ట ప్రాంతాల్లో సేవలను పరిగణలోకి తీసుకుంటూ పాయింట్ల వ్యవస్థ కొనసాగించనున్నారు.

ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి. విజయరామరాజు శుక్రవారం మంగళగిరిలోని విద్యాభవన్‌లో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. బదిలీల విధానం, పాయింట్ల కేటాయింపు, ఖాళీల వివరాలు వంటి అంశాలపై చర్చించారు.

త్వరలోనే పూర్తి మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News