Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:34 AM

ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళన

ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళన

ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళన
17-02-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఇందాపూర్ డెయిరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా అంశంపై సభలో చర్చించాలని వైయస్సార్ పార్టీ డిమాండ్

చర్చకు అంగీకరించమన్న ప్రభుత్వం

మండలి ఛైర్మన్ పోడియం వద్ద వైసీపీ ఆందోళన

హెరిటేజ్ ది కల్తీ నెయ్యి అంటూ వైసిపి సభ్యుల నినాదాలు

సభను కొద్దిసేపు వాయిదా వేసిన మండలి ఛైర్మన్

Sthanikam

ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళన

Article Image

ఇందాపూర్ డెయిరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా అంశంపై సభలో చర్చించాలని వైయస్సార్ పార్టీ డిమాండ్

చర్చకు అంగీకరించమన్న ప్రభుత్వం

మండలి ఛైర్మన్ పోడియం వద్ద వైసీపీ ఆందోళన

హెరిటేజ్ ది కల్తీ నెయ్యి అంటూ వైసిపి సభ్యుల నినాదాలు

సభను కొద్దిసేపు వాయిదా వేసిన మండలి ఛైర్మన్

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News