Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:35 PM

ఎన్నికల కోడ్ అమలుతో ప్రత్యేక గ్రీవెన్స్ రద్దు

ఎన్నికల కోడ్ అమలుతో ప్రత్యేక గ్రీవెన్స్ రద్దు

ఎన్నికల కోడ్ అమలుతో ప్రత్యేక గ్రీవెన్స్ రద్దు
27-01-2026 102 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లా కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి భువనగిరి:స్థానికం ప్రధాన ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను జనవరి 27న విడుదల చేసిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు.ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం, ఉద్యోగవాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా ప్రజలు గమనించి, వివిధ సమస్యలపై అర్జీలు అందజేయడానికి కలెక్టరేట్‌కు రావద్దని కోరారు.ఎన్నికల నిర్వహణలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

Sthanikam

ఎన్నికల కోడ్ అమలుతో ప్రత్యేక గ్రీవెన్స్ రద్దు

Article Image

జిల్లా కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి భువనగిరి:స్థానికం ప్రధాన ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను జనవరి 27న విడుదల చేసిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు.ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రతి గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం, ఉద్యోగవాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా ప్రజలు గమనించి, వివిధ సమస్యలపై అర్జీలు అందజేయడానికి కలెక్టరేట్‌కు రావద్దని కోరారు.ఎన్నికల నిర్వహణలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News