Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:33 PM

ఎన్‌జీ కళాశాల అధ్యాపకురాలికి డాక్టరేట్

ఎన్‌జీ కళాశాల అధ్యాపకురాలికి డాక్టరేట్

ఎన్‌జీ కళాశాల అధ్యాపకురాలికి డాక్టరేట్
01-02-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగార్జున ప్రభుత్వ కళాశాల జంతుశాస్త్ర విభాగంలో ఒప్పంద అధ్యాపకురాలిగా విధులు నిర్వహిస్తున్న మహేశ్వరి మద్దెలకు డాక్టరేట్ లభించింది. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన శ్రీ జగదీశ్ ప్రసాద్ జబర్మల్ తిబ్రేవాలా విశ్వవిద్యాలయం ఆమెకు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ వెల్లడించారు.

డాక్టర్ ఇమ్రాన్ ఖాన్ పర్యవేక్షణలో “జల కీటకాలు – పర్యావరణ ప్రయోజనాలపై అధ్యయనం” అనే అంశంపై మహేశ్వరి పరిశోధన నిర్వహించారు. ఈ పరిశోధనకు గాను విశ్వవిద్యాలయం ఆమెకు డాక్టరేట్ ప్రదానం చేసిందని తెలిపారు.

ఈ సందర్భంగా కళాశాల వైస్ మున్సిపల్ర్ డాక్టర్ రవికుమార్, డాక్టర్ అంతటి శ్రీనివాస్, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ముని స్వామి, విద్యాత్మక సమన్వయకర్త బత్తిని నాగరాజు, తెలుగు శాఖ అధ్యక్షుడు డాక్టర్ వెల్దండి శ్రీధర్, జంతుశాస్త్ర విభాగం అధ్యక్షురాలు డాక్టర్ జ్యోత్స్నతో పాటు అధ్యాపకులు డాక్టర్ జి. భాగ్యలక్ష్మి, డాక్టర్ ఎ. మల్లేశం, సరిత, స్రవంతి, వెంకట్ శివరాణి, శిరీష తదితరులు మహేశ్వరిని అభినందించారు.

Sthanikam

ఎన్‌జీ కళాశాల అధ్యాపకురాలికి డాక్టరేట్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News