Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:21 AM

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్

07-01-2026 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని హైదరాబాదులోని వారి నివాసంలో చౌటుప్పల్ యువకిశోరం కాంగ్రెస్ పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ నాయకులు బత్తుల విప్లవ కుమార్ గౌడ్, నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కి చెందిన పలువురు మున్సిపాలిటీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే ను శాలువాతో ఘనంగా సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్, జిల్లా మత్స్య కార్మిక సంఘం అధ్యక్షులు పాశం సంజయ్ బాబు, నాయకులు కొండూరు వెంకటయ్య, కొయ్యడ సైదులు గౌడ్, కామిశెట్టి శైలజ భాస్కర్, సుర్కటి చిన్న వెంకటరెడ్డి, అంతటి బాలరాజు గౌడ్, కొరగోని లింగస్వామి, పాక చిరంజీవి యాదవ్, మలిగే మల్లేశం, శంకర్, బాలరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్

Article Image

నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన బత్తుల విప్లవ్ కుమార్ గౌడ్

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని హైదరాబాదులోని వారి నివాసంలో చౌటుప్పల్ యువకిశోరం కాంగ్రెస్ పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ నాయకులు బత్తుల విప్లవ కుమార్ గౌడ్, నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కి చెందిన పలువురు మున్సిపాలిటీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యే ను శాలువాతో ఘనంగా సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్, జిల్లా మత్స్య కార్మిక సంఘం అధ్యక్షులు పాశం సంజయ్ బాబు, నాయకులు కొండూరు వెంకటయ్య, కొయ్యడ సైదులు గౌడ్, కామిశెట్టి శైలజ భాస్కర్, సుర్కటి చిన్న వెంకటరెడ్డి, అంతటి బాలరాజు గౌడ్, కొరగోని లింగస్వామి, పాక చిరంజీవి యాదవ్, మలిగే మల్లేశం, శంకర్, బాలరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News