Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 05:13 PM

ఏపీ లో రైతులకు భారీ ఊరట

ఏపీ లో రైతులకు భారీ ఊరట

ఏపీ లో రైతులకు భారీ ఊరట
19-01-2026 112 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఆంధ్రప్రదేశ్ జనవరి 19(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి)

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భూముల రీ-సర్వేలో కొత్త రూల్ అమలు చేస్తోంది.ఇకపై రైతుల భాగస్వామ్యం లేకుండా భూముల సర్వే జరగదు.

కొత్త విధానం (Notification–13):

రైతుల ఆమోదంతోనే సర్వే ప్రారంభం & ముగింపు WhatsApp & SMS ద్వారా ముందస్తు నోటీసులు గ్రామసభలో భూమి వివరాల ప్రదర్శన రైతుల అభ్యంతరాల పరిష్కారం తర్వాతే ROR ఖరారు Form-4 ద్వారా జిల్లా గెజిట్‌లో తుది ప్రచురణ మొత్తం రీ-సర్వే కాలం: 223 రోజులు Webland 1.0లో కొత్త డిజిటల్ మార్పులు భూముల రికార్డులు ఇక పూర్తిగా పారదర్శకం రైతులకు భూముల విషయంలో ఇబ్బందులు తగ్గుతాయి

Sthanikam

ఏపీ లో రైతులకు భారీ ఊరట

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News