Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:15 AM

ఏపీ బెస్త సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్‌గా బెస్త రామాంజనేయులు అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం

06-01-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రతినిధి
విజయవాడ గొల్లపూడిలోని బీసీ భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఏపీ బెస్త సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్‌గా గౌ. బెస్త రామాంజనేయులు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. జలవనరులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గౌ. సవితమ్మ సమక్షంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది.ఈ సందర్భంగా బెస్త రామాంజనేయులు మాట్లాడుతూ, రాష్ట్రంలో బెస్తలకు సముచిత ప్రాధాన్యం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా–ఐటీ మంత్రి నారా లోకేష్, ఆదోని నియోజకవర్గ ఇంచార్జి కే. మీనాక్షి నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో బెస్తల మత్స్యకార వృత్తిని దెబ్బతీసిన జీఓ 217ను కూటమి ప్రభుత్వం రద్దు చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. బెస్తల అభ్యున్నతికి ప్రత్యేక బడ్జెట్ నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన శ్రీధర్, హౌసింగ్ డైరెక్టర్ అరెకల్ రామకృష్ణ, సామాజిక వేత్త సాయి ఫణి, కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు, ఆదోని నియోజకవర్గానికి చెందిన బెస్త సంఘ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Sthanikam

ఏపీ బెస్త సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్‌గా బెస్త రామాంజనేయులు అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం

Article Image
స్థానికం ప్రతినిధి
విజయవాడ గొల్లపూడిలోని బీసీ భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఏపీ బెస్త సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్‌గా గౌ. బెస్త రామాంజనేయులు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. జలవనరులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గౌ. సవితమ్మ సమక్షంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది.ఈ సందర్భంగా బెస్త రామాంజనేయులు మాట్లాడుతూ, రాష్ట్రంలో బెస్తలకు సముచిత ప్రాధాన్యం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా–ఐటీ మంత్రి నారా లోకేష్, ఆదోని నియోజకవర్గ ఇంచార్జి కే. మీనాక్షి నాయుడులకు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో బెస్తల మత్స్యకార వృత్తిని దెబ్బతీసిన జీఓ 217ను కూటమి ప్రభుత్వం రద్దు చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. బెస్తల అభ్యున్నతికి ప్రత్యేక బడ్జెట్ నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ బొమ్మన శ్రీధర్, హౌసింగ్ డైరెక్టర్ అరెకల్ రామకృష్ణ, సామాజిక వేత్త సాయి ఫణి, కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు, ఆదోని నియోజకవర్గానికి చెందిన బెస్త సంఘ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News