Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 02:13 PM

ఏజెన్సీ గౌడ్లకు ఎస్టీ కులదృ పత్రాలు వెంటనే మంజూరు చేయాలి: జై గౌడ్ సేన డిమాండ్

29-12-2025 85 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఏజెన్సీ గౌడ్లకు ఎస్టీ పత్రాలు వెంటనే మంజూరు చేయాలి: జై గౌడ్ సేన

రెవెన్యూ విళంబంపై ఆందోళన, భవిష్యత్తులో భారీ బహిరంగ సభ

అమరావతి:స్థానికం ప్రతినిధి

మన్యంలోని గౌడు సోదరుల ఎస్టీ కులదృ పత్రాలను వెంటనే మంజూరు చేయాలని జై గౌడ్ సేన జాతీయ అధ్యక్షుడు మోర్ల ఏడకొండలు గౌడ్ సోమవారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ గౌడ్లు అమరావతి సెక్రటేరియంలో రెవెన్యూ మినిస్టర్ అనగాని సత్యప్రసాద్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ను కలసి ఏజెన్సీ గౌడ్ల పత్రాల జారీ లో విళంబం జరుగుతున్న అంశాన్ని వివరించారు.

మోర్ల ఏడకొండలు గౌడ్ అన్నారు, ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతాల్లో తాతల కాలం నుండి నివసిస్తున్న గౌడ్లు రాజ్యాంగ హక్కులను పొందలేకపోతున్నారు. రెవెన్యూ అధికారులు వెంటనే కొలతరూపత్రాలను అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. అవసరమైతే ఏజెన్సీ గౌడ్లందరిని ఏకీకృతం చేసి భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసి గౌడ్ సంఘం అధ్యక్షులు మట్ట రామ్మూర్తి, నాయకులు మెహర్ బాబా గౌడ్, వంకా పేరయ్య, నండూరి రమేష్, నండూరి భాస్కరరావు, ఇతర గౌడుసోదరులు, నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

ఏజెన్సీ గౌడ్లకు ఎస్టీ కులదృ పత్రాలు వెంటనే మంజూరు చేయాలి: జై గౌడ్ సేన డిమాండ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News