Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఐరా గ్లోబల్ హైస్కూల్‌లో మిన్నంటిన బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:29 PM

ఎండల తీవ్రత.. రేపటి నుంచి తెలుగు రాష్ట్రాలలో ఒంటిపూట బడులు

ఎండల తీవ్రత.. రేపటి నుంచి తెలుగు రాష్ట్రాలలో ఒంటిపూట బడులు

ఎండల తీవ్రత.. రేపటి నుంచి తెలుగు రాష్ట్రాలలో ఒంటిపూట బడులు
15-03-2026 75 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండల దృష్ట్యా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16 నుంచి ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తెలంగాణలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు.

పాఠశాలలు ముగిసిన అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించి ఇంటికి పంపించాలని అధికారులు సూచించారు.

వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది.

Sthanikam

ఎండల తీవ్రత.. రేపటి నుంచి తెలుగు రాష్ట్రాలలో ఒంటిపూట బడులు

Article Image

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఎండల దృష్ట్యా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16 నుంచి ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తెలంగాణలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు.

పాఠశాలలు ముగిసిన అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించి ఇంటికి పంపించాలని అధికారులు సూచించారు.

వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారుల ఆరోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News