Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 12:08 PM

e-KYC లేకున్నా బియ్యం పంపిణీకి గ్రీన్ సిగ్నల్

19-12-2025 11,292 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

e-KYC లేకున్నా బియ్యం పంపిణీకి గ్రీన్ సిగ్నల్

స్థానిక ప్రతినిధి

TG: రేషన్‌కార్డుదారుల్లో కలకలం రేపిన e-KYC గడువు ప్రచారానికి పౌరసరఫరాల శాఖ చెక్ పెట్టింది. ఈ నెల 31లోగా e-KYC చేయించుకోకపోతే సన్నబియ్యం నిలిపేస్తారన్న వార్తల్లో నిజం లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. e-KYC తప్పనిసరి ప్రక్రియేనని స్పష్టం చేసిన కమిషనర్ రవీంద్ర… దీనికి తుది గడువు మాత్రం ఎప్పటికీ నిర్ణయించలేదన్నారు.

e-KYC లేనని కారణంతో బియ్యం పంపిణీ ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రేషన్‌కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా రేషన్ దుకాణంలో వేలిముద్రలు లేదా ఐరిష్ స్కానింగ్ ఇవ్వాలని సూచించారు. అలా చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు చెబుతున్నారు.

Sthanikam

e-KYC లేకున్నా బియ్యం పంపిణీకి గ్రీన్ సిగ్నల్

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News