Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:13 PM

దుబ్బాక గ్రామంలో కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ

దుబ్బాక గ్రామంలో కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ

దుబ్బాక గ్రామంలో కళ్యాణ్  లక్ష్మి  చెక్కుల పంపిణీ
10-02-2026 178 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం సూచన మేరకు రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కళ్యాణ్ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షుడు గుండాల నరసింహ లబ్ధిదారులకు స్వయంగా చెక్కులు అందజేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ నరసింహ, ఉపసర్పంచ్ గుండాల రమేష్, సీనియర్ నాయకులు గుండాల సతీష్, మాజీ యాదయ్య, మండల నాయకులు మేడి సంతోష్, బులచి మహేష్, వార్డు నెంబర్ ఎల్లేష్, గట్టు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

.

Sthanikam

దుబ్బాక గ్రామంలో కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ

Article Image

నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం సూచన మేరకు రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కళ్యాణ్ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షుడు గుండాల నరసింహ లబ్ధిదారులకు స్వయంగా చెక్కులు అందజేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ నరసింహ, ఉపసర్పంచ్ గుండాల రమేష్, సీనియర్ నాయకులు గుండాల సతీష్, మాజీ యాదయ్య, మండల నాయకులు మేడి సంతోష్, బులచి మహేష్, వార్డు నెంబర్ ఎల్లేష్, గట్టు అశోక్ తదితరులు పాల్గొన్నారు.

.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News