Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 10:42 PM

దుబ్బాక గ్రామానికి చెందిన గుండాల శ్రీనివాస్ అదృశ్యం – కుటుంబంలో ఆందోళన

29-01-2026 374 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానిక ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం దుబ్బాక గ్రామానికి చెందిన గుండాల శ్రీనివాస్ గౌడ్ (38) గత డిసెంబర్ నెలలో ఇంటి నుంచి వెళ్లిన అనంతరం ఇప్పటివరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.శ్రీనివాస్ భార్య మల్లీశ్వరి, తల్లి లక్ష్మమ్మ, ఇతర బంధువులు కన్నీటితో ఎదురుచూస్తున్నప్పటికీ, ఇరుగుపొరుగు గ్రామాలు, బంధుమిత్రులను సంప్రదించినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ భార్య మల్లీశ్వరి స్థానిక రామన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై డి. నాగరాజు తెలిపారు.

అదృశ్యమైన శ్రీనివాస్ శరీరాకృతి బక్కగా, ఎరుపు రంగులో నెరిసిన గడ్డంతో ఉంటాడని పోలీసులు వెల్లడించారు. ఎవరికైనా ఆయన ఆచూకీ తెలిసినట్లయితే వెంటనే రామన్నపేట పోలీస్ స్టేషన్ – 87126 62487 నంబర్‌కు గానీ, కుటుంబ సభ్యులకు

గుండాల నవీన్ గౌడ్ – 8712571993 / 9912050647,

గుండాల మల్లీశ్వరి – 9581515562

నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు

Sthanikam

దుబ్బాక గ్రామానికి చెందిన గుండాల శ్రీనివాస్ అదృశ్యం – కుటుంబంలో ఆందోళన

Article Image
స్థానిక ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం దుబ్బాక గ్రామానికి చెందిన గుండాల శ్రీనివాస్ గౌడ్ (38) గత డిసెంబర్ నెలలో ఇంటి నుంచి వెళ్లిన అనంతరం ఇప్పటివరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.శ్రీనివాస్ భార్య మల్లీశ్వరి, తల్లి లక్ష్మమ్మ, ఇతర బంధువులు కన్నీటితో ఎదురుచూస్తున్నప్పటికీ, ఇరుగుపొరుగు గ్రామాలు, బంధుమిత్రులను సంప్రదించినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ భార్య మల్లీశ్వరి స్థానిక రామన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై డి. నాగరాజు తెలిపారు.

అదృశ్యమైన శ్రీనివాస్ శరీరాకృతి బక్కగా, ఎరుపు రంగులో నెరిసిన గడ్డంతో ఉంటాడని పోలీసులు వెల్లడించారు. ఎవరికైనా ఆయన ఆచూకీ తెలిసినట్లయితే వెంటనే రామన్నపేట పోలీస్ స్టేషన్ – 87126 62487 నంబర్‌కు గానీ, కుటుంబ సభ్యులకు

గుండాల నవీన్ గౌడ్ – 8712571993 / 9912050647,

గుండాల మల్లీశ్వరి – 9581515562

నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News