Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 03:29 PM

దూరవిద్యార్థులకు కార్పొరేట్ దారి: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ–TCS iON భాగస్వామ్యం

18-01-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దూరవిద్యార్థులకు కార్పొరేట్ దారి

హైదరాబాద్, స్థానికం ప్రధాన ప్రతినిధి

డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థుల కోసం TCS iON – జాబ్ అచీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్‌లో ప్రారంభించారు.

దూరవిద్యలో చదువుతున్న విద్యార్థులను మొదటి సెమిస్టర్ నుంచే కార్పొరేట్ రంగానికి అవసరమైన నైపుణ్యాలతో తీర్చిదిద్దేలా ఈ కోర్సును రూపొందించామని ఆయన తెలిపారు. డిగ్రీ చదువుతూనే ఏకకాలంలో పూర్తి చేయగలిగే ఈ ప్రోగ్రామ్ ద్వారా దేశ, విదేశాల్లోని కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి, EMRRC డైరెక్టర్ ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్, రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణా రెడ్డి, TCS iON ప్రాజెక్ట్ డైరెక్టర్ లీనా టిప్రే పాల్గొన్నారు.

Sthanikam

దూరవిద్యార్థులకు కార్పొరేట్ దారి: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ–TCS iON భాగస్వామ్యం

Article Image

దూరవిద్యార్థులకు కార్పొరేట్ దారి

హైదరాబాద్, స్థానికం ప్రధాన ప్రతినిధి

డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థుల కోసం TCS iON – జాబ్ అచీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ప్రారంభమైంది. వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్‌లో ప్రారంభించారు.

దూరవిద్యలో చదువుతున్న విద్యార్థులను మొదటి సెమిస్టర్ నుంచే కార్పొరేట్ రంగానికి అవసరమైన నైపుణ్యాలతో తీర్చిదిద్దేలా ఈ కోర్సును రూపొందించామని ఆయన తెలిపారు. డిగ్రీ చదువుతూనే ఏకకాలంలో పూర్తి చేయగలిగే ఈ ప్రోగ్రామ్ ద్వారా దేశ, విదేశాల్లోని కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి, EMRRC డైరెక్టర్ ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్, రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ కృష్ణా రెడ్డి, TCS iON ప్రాజెక్ట్ డైరెక్టర్ లీనా టిప్రే పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News