Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:33 AM

దోమలపై హైటెక్ యుద్ధం – ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

దోమలపై హైటెక్ యుద్ధం – ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

దోమలపై హైటెక్ యుద్ధం – ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
17-02-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అమరావతి: ప్రజారోగ్యానికి సవాల్‌గా మారిన దోమల నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం పై ఏఐ ఆధారిత స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ ను ప్రవేశపెడుతోంది. పైలట్ ప్రాజెక్ట్ – తిరుపతి 250 హాట్‌స్పాట్ల గుర్తింపు 4 ప్రాంతాల్లో లాట్ సెన్ర్లుసార్ లు & జాప్ ట్రాపులు రు.20 లక్షల వ్యయం

ఏఐ డ్యాష్‌బోర్డ్ ద్వారా రియల్‌టైమ్ విశ్లేషణ డ్రోన్ల సాయంతో లక్ష్యిత మందుల పిచికారీ ఫలితాల ఆధారంగా ఈ ప్రాజెక్ట్‌ను విశాఖ, విజయవాడ, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి నగరాలకు విస్తరించనున్నారు.

డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నియంత్రణలో ఇది కీలక అడుగు కావొచ్చు.

Sthanikam

దోమలపై హైటెక్ యుద్ధం – ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం

Article Image

అమరావతి: ప్రజారోగ్యానికి సవాల్‌గా మారిన దోమల నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం పై ఏఐ ఆధారిత స్మార్ట్ మస్కిటో సర్వేలెన్స్ సిస్టమ్ ను ప్రవేశపెడుతోంది. పైలట్ ప్రాజెక్ట్ – తిరుపతి 250 హాట్‌స్పాట్ల గుర్తింపు 4 ప్రాంతాల్లో లాట్ సెన్ర్లుసార్ లు & జాప్ ట్రాపులు రు.20 లక్షల వ్యయం

ఏఐ డ్యాష్‌బోర్డ్ ద్వారా రియల్‌టైమ్ విశ్లేషణ డ్రోన్ల సాయంతో లక్ష్యిత మందుల పిచికారీ ఫలితాల ఆధారంగా ఈ ప్రాజెక్ట్‌ను విశాఖ, విజయవాడ, కర్నూలు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి నగరాలకు విస్తరించనున్నారు.

డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నియంత్రణలో ఇది కీలక అడుగు కావొచ్చు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News