Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:34 PM

దంతూరి అంజమ్మ దశదిన కర్మకు న్యాయవాదుల సంఘీభావం

దంతూరి అంజమ్మ దశదిన కర్మకు న్యాయవాదుల సంఘీభావం

దంతూరి అంజమ్మ దశదిన కర్మకు న్యాయవాదుల సంఘీభావం
02-02-2026 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట ద్వితీయ తరగతి న్యాయమూర్తి దంతూరి సత్తయ్య తల్లి దంతూరి అంజమ్మ దశదిన కర్మ వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామన్నపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, న్యాయవాదులు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సంఘ నాయకులు హాజరై అంజమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి, అంజమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, సంఘ ప్రతినిధులు పాల్గొని కుటుంబానికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు.

Sthanikam

దంతూరి అంజమ్మ దశదిన కర్మకు న్యాయవాదుల సంఘీభావం

Article Image

రామన్నపేట ద్వితీయ తరగతి న్యాయమూర్తి దంతూరి సత్తయ్య తల్లి దంతూరి అంజమ్మ దశదిన కర్మ వలిగొండ మండలం దాసిరెడ్డిగూడెం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామన్నపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, న్యాయవాదులు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సంఘ నాయకులు హాజరై అంజమ్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి, అంజమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, సంఘ ప్రతినిధులు పాల్గొని కుటుంబానికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News