Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:15 PM

జిల్లా వ్యాప్తంగా తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవ కార్యక్రమాలు

04-02-2026 95 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వ బాలికల వసతి గృహంలో అవగాహన కార్యక్రమం

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా బుధవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల కళాశాల బాలికల వసతి గృహంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం. కృష్ణారెడ్డి హాజరై విద్యార్థినీలను ఉద్దేశించి ప్రసంగించారు.సామాజిక న్యాయ దినోత్సవ ప్రాముఖ్యతను వివరించిన ఆయన, విద్యార్థినీలు చదువు ద్వారా ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. సమానత్వం, అవకాశాలపై అవగాహన పెంపొందించుకోవాలని, భవిష్యత్ అభివృద్ధికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

విద్యార్థినీలతో సామాజిక న్యాయం సాధనపై ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ ఎన్. అంజిరెడ్డి, వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ ఈ.డి.ఎస్.సి. జె. శ్యాం సుందర్, సహాయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి బి. సుబ్బారెడ్డి, వసతి గృహ సంక్షేమ అధికారులు కృష్ణవేణి, విజయశాంతి, సునిల్ కుమార్, రెవెన్యూ సిబ్బంది, వసతి గృహ విద్యార్థినీలు, నాలుగో తరగతి ఉద్యోగులు పాల్గొన్నారు.

Sthanikam

జిల్లా వ్యాప్తంగా తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవ కార్యక్రమాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News