Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 04:49 PM

డిసెంబర్‌లోగా భూ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం: సీఎం చంద్రబాబు

11-03-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తిగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రైతులు భూములకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అయితే వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలు పరిష్కారం కావాలని నిత్యం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పనులు ముందుకు సాగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేకంగా రీ సర్వే నిర్వహించిన గ్రామాల్లో జాయింట్ ఎల్‌పీఎం సమస్యలు, 22-ఏ భూములు, ఇనాం భూములు, ఫ్రీహోల్డ్ భూములు వంటి అనేక అంశాలు పెండింగ్‌లో ఉండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వీటన్నింటినీ త్వరగా పరిష్కరిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

Sthanikam

డిసెంబర్‌లోగా భూ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం: సీఎం చంద్రబాబు

Article Image

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తిగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రైతులు భూములకు సంబంధించిన సమస్యలతో ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అయితే వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలు పరిష్కారం కావాలని నిత్యం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పనులు ముందుకు సాగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేకంగా రీ సర్వే నిర్వహించిన గ్రామాల్లో జాయింట్ ఎల్‌పీఎం సమస్యలు, 22-ఏ భూములు, ఇనాం భూములు, ఫ్రీహోల్డ్ భూములు వంటి అనేక అంశాలు పెండింగ్‌లో ఉండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వీటన్నింటినీ త్వరగా పరిష్కరిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News