Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:35 AM

డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్ 48 గంటల్లోనే లోన్

డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్ 48 గంటల్లోనే లోన్

డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్ 48 గంటల్లోనే లోన్
10-02-2026 133 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఆంధ్ర ప్రదేశ్ లో డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది 48 గంటల్లోనే లోన్ ఇచ్చే ఏర్పాటు. డ్వాక్రా సంఘాల కోసం ఏర్పాటు చేసిన స్త్రీ నిధి పథకాన్ని డిజిటల్ విధానం లోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది మైక్రో ఫైనాన్స్ బారిన పడకుండా దరఖాస్తు చేసుకున్న మహిళలకు 48 గంటల్లో లోన్ అందేలా చర్యలు తీసుకుంటుంది అందుకోసం 170 మంది అసిస్టెంట్ మేనేజర్ల నియామక ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది అలాగే ఒక్కో స్వయం సహాయక సంఘానికి ఇస్తున్న 5 లక్షల రూపాయల లోను ఎనిమిది లక్షలకు పెంచింది

Sthanikam

డ్వాక్రా సంఘాలకు గుడ్ న్యూస్ 48 గంటల్లోనే లోన్

Article Image

ఆంధ్ర ప్రదేశ్ లో డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది 48 గంటల్లోనే లోన్ ఇచ్చే ఏర్పాటు. డ్వాక్రా సంఘాల కోసం ఏర్పాటు చేసిన స్త్రీ నిధి పథకాన్ని డిజిటల్ విధానం లోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది మైక్రో ఫైనాన్స్ బారిన పడకుండా దరఖాస్తు చేసుకున్న మహిళలకు 48 గంటల్లో లోన్ అందేలా చర్యలు తీసుకుంటుంది అందుకోసం 170 మంది అసిస్టెంట్ మేనేజర్ల నియామక ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది అలాగే ఒక్కో స్వయం సహాయక సంఘానికి ఇస్తున్న 5 లక్షల రూపాయల లోను ఎనిమిది లక్షలకు పెంచింది

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News