Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:13 PM

డ్రైనేజీ లేక రోడ్డే మురుగు కాలువగా మారింది… అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల మండిపాటు

17-02-2026 96 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రోడ్డుపైనే మురుగు ప్రవాహం… ఐదో వార్డు ప్రజల ఆవేదన

రామన్నపేట మండలం కేంద్రంలోని ఐదో వార్డులో పారిశుధ్య సమస్య తీవ్రరూపం దాల్చింది. బిసి బాలుర వసతి గృహం సమీపంలో డ్రైనేజీ సదుపాయం లేక ఇండ్ల మురుగు నీరు నేరుగా రోడ్డుపైకి చేరుతోంది.

రైతులు, విద్యార్థులు, పాదచారులు నిత్యం ప్రయాణించే ఈ మార్గం మురుగు నీటితో నిండిపోవడంతో తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. దోమలు, పందులు చేరి అంటువ్యాధుల ముప్పు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ధి పనులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపిస్తూ, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి శాశ్వత డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

డ్రైనేజీ లేక రోడ్డే మురుగు కాలువగా మారింది… అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల మండిపాటు

Article Image

రోడ్డుపైనే మురుగు ప్రవాహం… ఐదో వార్డు ప్రజల ఆవేదన

రామన్నపేట మండలం కేంద్రంలోని ఐదో వార్డులో పారిశుధ్య సమస్య తీవ్రరూపం దాల్చింది. బిసి బాలుర వసతి గృహం సమీపంలో డ్రైనేజీ సదుపాయం లేక ఇండ్ల మురుగు నీరు నేరుగా రోడ్డుపైకి చేరుతోంది.

రైతులు, విద్యార్థులు, పాదచారులు నిత్యం ప్రయాణించే ఈ మార్గం మురుగు నీటితో నిండిపోవడంతో తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. దోమలు, పందులు చేరి అంటువ్యాధుల ముప్పు పెరుగుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ధి పనులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపిస్తూ, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి శాశ్వత డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News