Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:12 PM

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై సీపీ సజ్జనార్ హెచ్చరిక

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై సీపీ సజ్జనార్ హెచ్చరిక

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై సీపీ సజ్జనార్ హెచ్చరిక
28-12-2025 104 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

న్యూస్ ఇయర్ సందర్భంగా కఠిన చర్యలు

స్థానికం ప్రతినిధి బిక్షం

న్యూస్ ఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వారు పలుకుబడిని ఉపయోగించేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు.

“మా డాడీ ఎవరో తెలుసా?, మా అంకుల్ ఎవరో తెలుసా? అంటూ అధికారులను ప్రశ్నించవద్దు. మీ ప్రైవసీకి పూర్తి గౌరవం ఇస్తాం. వాహనం పక్కన పెట్టి, కోర్టు తేదీన కలుద్దాం” అని ఆయన అన్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేసిన సీపీ, న్యూస్ ఇయర్ వేడుకల నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని తెలిపారు.

Sthanikam

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై సీపీ సజ్జనార్ హెచ్చరిక

Article Image

న్యూస్ ఇయర్ సందర్భంగా కఠిన చర్యలు

స్థానికం ప్రతినిధి బిక్షం

న్యూస్ ఇయర్ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన వారు పలుకుబడిని ఉపయోగించేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు.

“మా డాడీ ఎవరో తెలుసా?, మా అంకుల్ ఎవరో తెలుసా? అంటూ అధికారులను ప్రశ్నించవద్దు. మీ ప్రైవసీకి పూర్తి గౌరవం ఇస్తాం. వాహనం పక్కన పెట్టి, కోర్టు తేదీన కలుద్దాం” అని ఆయన అన్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఎలాంటి ఉపేక్ష ఉండదని స్పష్టం చేసిన సీపీ, న్యూస్ ఇయర్ వేడుకల నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News