Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:39 AM

డిగ్రీ విద్యార్థులకు శుభవార్త: ఎన్జీ కళాశాల 3వ, 5వ సెమిస్టర్ ఫలితాలు విడుదల

20-12-2025 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎన్జీ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల

స్థానికం ప్రతినిధి

నల్లగొండ: నల్లగొండ ఎన్జీ కళాశాల డిగ్రీ మూడో, ఐదో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను మహాత్మా గాంధీ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. జి. ఉపేందర్ రెడ్డి శనివారం అధికారికంగా విడుదల చేశారు. నవంబర్–2025లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ డా. ఎస్. ఉపేందర్‌తో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డా. ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు నిరంతర అధ్యయనంతో పాటు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారిస్తే భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు సాధించగలరని అన్నారు. ఫలితాల్లో మంచి ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు.

కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా. పి. రవికుమార్, డా. అంతటి శ్రీనివాస్, సీఓఈ డా. డి. మునిస్వామి, అకాడమిక్ కోఆర్డినేటర్ బి. నాగరాజు, ఎం. శ్రీనివాస్ రెడ్డి, జే. నాగరాజు, అడిషనల్ కంట్రోలర్ ఎస్. వాసుదేవ్, ఎన్. వేణు తదితర అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

డిగ్రీ విద్యార్థులకు శుభవార్త: ఎన్జీ కళాశాల 3వ, 5వ సెమిస్టర్ ఫలితాలు విడుదల

Article Image

ఎన్జీ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల

స్థానికం ప్రతినిధి

నల్లగొండ: నల్లగొండ ఎన్జీ కళాశాల డిగ్రీ మూడో, ఐదో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను మహాత్మా గాంధీ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. జి. ఉపేందర్ రెడ్డి శనివారం అధికారికంగా విడుదల చేశారు. నవంబర్–2025లో నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను ఎన్జీ కళాశాల ప్రిన్సిపల్ డా. ఎస్. ఉపేందర్‌తో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డా. ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు నిరంతర అధ్యయనంతో పాటు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారిస్తే భవిష్యత్తులో మెరుగైన అవకాశాలు సాధించగలరని అన్నారు. ఫలితాల్లో మంచి ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు.

కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా. పి. రవికుమార్, డా. అంతటి శ్రీనివాస్, సీఓఈ డా. డి. మునిస్వామి, అకాడమిక్ కోఆర్డినేటర్ బి. నాగరాజు, ఎం. శ్రీనివాస్ రెడ్డి, జే. నాగరాజు, అడిషనల్ కంట్రోలర్ ఎస్. వాసుదేవ్, ఎన్. వేణు తదితర అధ్యాపకులు, అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News