Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:16 AM

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికలు: 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉడుగు మల్లేశం గౌడ్

10-01-2026 76 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున ఉడుగు మల్లేశంగౌడ్

చౌటుప్పల్ స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో జరుగనున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ (బీఆర్ఎస్) పార్టీ తరఫున 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఉడుగు మల్లేశం గౌడ్ బరిలోకి దిగుతున్నాడు. పార్టీ మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మంత్రి జగదీశ్వర్ రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీస్సులతో మల్లేశం గౌడ్‌ బరిలో ఉంటానని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

చౌటుప్పల్ పట్టణంలో పార్టీ బలోపేతం, అభివృద్ధి కార్యక్రమాల అమలే లక్ష్యంగా ఈసారి బీఆర్ఎస్ బరిలోకి దిగుతోందని పార్టీ నేతలు తెలిపారు. స్థానిక సమస్యలపై అవగాహన, ప్రజలతో నిత్య సంబంధాలే మల్లేశం గౌడ్‌కు ప్రధాన బలమని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి విజయాన్ని సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికలు: 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉడుగు మల్లేశం గౌడ్

Article Image

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున ఉడుగు మల్లేశంగౌడ్

చౌటుప్పల్ స్థానికం ప్రధాన ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో జరుగనున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ (బీఆర్ఎస్) పార్టీ తరఫున 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ఉడుగు మల్లేశం గౌడ్ బరిలోకి దిగుతున్నాడు. పార్టీ మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మంత్రి జగదీశ్వర్ రెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీస్సులతో మల్లేశం గౌడ్‌ బరిలో ఉంటానని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

చౌటుప్పల్ పట్టణంలో పార్టీ బలోపేతం, అభివృద్ధి కార్యక్రమాల అమలే లక్ష్యంగా ఈసారి బీఆర్ఎస్ బరిలోకి దిగుతోందని పార్టీ నేతలు తెలిపారు. స్థానిక సమస్యలపై అవగాహన, ప్రజలతో నిత్య సంబంధాలే మల్లేశం గౌడ్‌కు ప్రధాన బలమని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి విజయాన్ని సాధిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News