Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:39 PM

చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రామన్నపేట టీడీపీ నేతలు

02-02-2026 214 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ నాయకుడు అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను రామన్నపేట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు ఎం. ఫజల్ మాట్లాడుతూ… రాష్ట్ర అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగత దాడులు చేయడం రాజకీయ దిగజారుడుకు నిదర్శనమన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పోచబోయిన మల్లేష్ యాదవ్, బత్తుల సత్తయ్య, కట్ట మహేందర్‌తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన రామన్నపేట టీడీపీ నేతలు

Article Image

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌సీపీ నాయకుడు అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను రామన్నపేట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు ఎం. ఫజల్ మాట్లాడుతూ… రాష్ట్ర అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడుపై వ్యక్తిగత దాడులు చేయడం రాజకీయ దిగజారుడుకు నిదర్శనమన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పోచబోయిన మల్లేష్ యాదవ్, బత్తుల సత్తయ్య, కట్ట మహేందర్‌తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News