Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 03:33 PM

చిట్యాల ప్రజల చూపు కారు వైపు – శేపూరి జయమ్మ రవీందర్ గెలుపుపై ధీమా.బొక్క మాధవరెడ్డి

04-02-2026 152 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. మూడో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి శేపూరి జయమ్మ రవీందర్ గెలుపు ఖాయమని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ ఈసారి తప్పకుండా కారు గుర్తుకు ఓటు వేస్తామని చిట్యాల ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారని నాయకులు తెలిపారు.

మూడో వార్డు ఇంచార్జ్ బొక్క మాధవరెడ్డి మాట్లాడుతూ, నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు కేటాయించారని గుర్తు చేశారు. అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మూడో వార్డు అభ్యర్థి శేపూరి జయమ్మ రవీందర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ ప్రచార కార్యక్రమంలో సిరిపురం మాజీ ఉపసర్పంచ్ కోనూరు ముత్తయ్య గౌడ్, మాజీ ఎంపీటీసీ పున్నా వెంకటేశం తదితరులు పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.

Sthanikam

చిట్యాల ప్రజల చూపు కారు వైపు – శేపూరి జయమ్మ రవీందర్ గెలుపుపై ధీమా.బొక్క మాధవరెడ్డి

Article Image

చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. మూడో వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి శేపూరి జయమ్మ రవీందర్ గెలుపు ఖాయమని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ ఈసారి తప్పకుండా కారు గుర్తుకు ఓటు వేస్తామని చిట్యాల ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారని నాయకులు తెలిపారు.

మూడో వార్డు ఇంచార్జ్ బొక్క మాధవరెడ్డి మాట్లాడుతూ, నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు కేటాయించారని గుర్తు చేశారు. అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మూడో వార్డు అభ్యర్థి శేపూరి జయమ్మ రవీందర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ ప్రచార కార్యక్రమంలో సిరిపురం మాజీ ఉపసర్పంచ్ కోనూరు ముత్తయ్య గౌడ్, మాజీ ఎంపీటీసీ పున్నా వెంకటేశం తదితరులు పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News