Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:17 PM

చిట్యాల ప్రచారంలో సీతక్కను కలిసిన గంగుల వెంకట రాజిరెడ్డి

చిట్యాల ప్రచారంలో సీతక్కను కలిసిన గంగుల వెంకట రాజిరెడ్డి

చిట్యాల ప్రచారంలో సీతక్కను కలిసిన గంగుల వెంకట రాజిరెడ్డి
07-02-2026 271 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ నాయకులు గంగుల వెంకట రాజిరెడ్డి చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు దనసరి అనసూయ సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాల్సిన అవసరంపై చర్చించారు. స్థానిక పరిస్థితులు, ప్రజల సమస్యలను మంత్రి సీతక్కకు వివరించారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.

Sthanikam

చిట్యాల ప్రచారంలో సీతక్కను కలిసిన గంగుల వెంకట రాజిరెడ్డి

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ నాయకులు గంగుల వెంకట రాజిరెడ్డి చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు దనసరి అనసూయ సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాల్సిన అవసరంపై చర్చించారు. స్థానిక పరిస్థితులు, ప్రజల సమస్యలను మంత్రి సీతక్కకు వివరించారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News