Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:18 PM

చిట్యాల మున్సిపాలిటీ నాలుగో వార్డులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం – రామన్నపేట నాయకుల ధీమా

06-02-2026 94 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ జిల్లా, చిట్యాల:

చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని, ముఖ్యంగా నాలుగో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోనేటి ఎల్లయ్య అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని రామన్నపేట మండల కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజాప్రయోజన సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీకి బలమైన ఆయుధంగా మారాయని, ఆ పథకాలపై ప్రజల్లో ఉన్న విశ్వాసమే అభ్యర్థులను భారీ మెజార్టీలతో గెలిపించబోతుందని తెలిపారు.ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహన, అభివృద్ధే లక్ష్యంగా పని చేసే నాయకత్వమే కాంగ్రెస్ పార్టీ బలమని, అదే చిట్యాల మున్సిపాలిటీలో స్పష్టంగా కనిపిస్తోందని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలోజిల్లా కాంగ్రెస్ నాయకులు గుత్తా నర్సింహారెడ్డి, నంద్యాల భిక్షం రెడ్డి, మేడి రవిచంద్ర, శంబాల వెంకటేశం, చిల్లర కైలాసం తదితరులు పాల్గొని అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

Sthanikam

చిట్యాల మున్సిపాలిటీ నాలుగో వార్డులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం – రామన్నపేట నాయకుల ధీమా

Article Image

నల్గొండ జిల్లా, చిట్యాల:

చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని, ముఖ్యంగా నాలుగో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోనేటి ఎల్లయ్య అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని రామన్నపేట మండల కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజాప్రయోజన సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీకి బలమైన ఆయుధంగా మారాయని, ఆ పథకాలపై ప్రజల్లో ఉన్న విశ్వాసమే అభ్యర్థులను భారీ మెజార్టీలతో గెలిపించబోతుందని తెలిపారు.ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహన, అభివృద్ధే లక్ష్యంగా పని చేసే నాయకత్వమే కాంగ్రెస్ పార్టీ బలమని, అదే చిట్యాల మున్సిపాలిటీలో స్పష్టంగా కనిపిస్తోందని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలోజిల్లా కాంగ్రెస్ నాయకులు గుత్తా నర్సింహారెడ్డి, నంద్యాల భిక్షం రెడ్డి, మేడి రవిచంద్ర, శంబాల వెంకటేశం, చిల్లర కైలాసం తదితరులు పాల్గొని అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News