Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 12:23 AM

చిట్యాల మున్సిపల్ చైర్మన్‌ను కలిసిన కిరాణా అసోసియేషన్ ప్రతినిధులు

20-02-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన పందిరి గీతా రమేష్‌ను, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీ లక్ష్మీ సైదులను చిట్యాల కిరాణా అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.

అసోసియేషన్ అధ్యక్షుడు భారత్ కిరాణం జెల్లా మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో పోలా భాస్కర్, కాచం కృష్ణయ్య, షీలా వెంకన్న, సూరిశెట్టి వెంకటరమణ, కోటిలింగం వెంకన్న, రాజేష్, ప్రొద్దుటూరు భవాని శంకర్, ప్రొద్దుటూరు వీరాశంకర్, నీలా సంతోష్, చిరంజీవి, అశోక్, బాదం మేఘనాదం, షీలా రమేష్, పోలా నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మున్సిపాలిటీలో వ్యాపార వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, పట్టణ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా పరిశుభ్రత, పార్కింగ్ సదుపాయాలు, రోడ్ల మరమ్మతుల అంశాలను చైర్మన్, వైస్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం

Sthanikam

చిట్యాల మున్సిపల్ చైర్మన్‌ను కలిసిన కిరాణా అసోసియేషన్ ప్రతినిధులు

Article Image

చిట్యాల మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికైన పందిరి గీతా రమేష్‌ను, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీ లక్ష్మీ సైదులను చిట్యాల కిరాణా అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.

అసోసియేషన్ అధ్యక్షుడు భారత్ కిరాణం జెల్లా మనోహర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో పోలా భాస్కర్, కాచం కృష్ణయ్య, షీలా వెంకన్న, సూరిశెట్టి వెంకటరమణ, కోటిలింగం వెంకన్న, రాజేష్, ప్రొద్దుటూరు భవాని శంకర్, ప్రొద్దుటూరు వీరాశంకర్, నీలా సంతోష్, చిరంజీవి, అశోక్, బాదం మేఘనాదం, షీలా రమేష్, పోలా నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మున్సిపాలిటీలో వ్యాపార వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, పట్టణ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా పరిశుభ్రత, పార్కింగ్ సదుపాయాలు, రోడ్ల మరమ్మతుల అంశాలను చైర్మన్, వైస్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News