Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:34 PM

చిట్యాల అభివృద్ధికి రూ.15 కోట్లు – ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల అభివృద్ధికి రూ.15 కోట్లు – ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల అభివృద్ధికి రూ.15 కోట్లు – ఎమ్మెల్యే వేముల వీరేశం
03-02-2026 81 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాలలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 08, 10 వార్డుల్లో పర్యటించి చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చిట్యాల అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు మంజూరు చేశామని, ఫ్లై ఓవర్‌తో పాటు ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాల అభివృద్ధికి రూ.15 కోట్లు – ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image

నకిరేకల్ నియోజకవర్గం చిట్యాలలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 08, 10 వార్డుల్లో పర్యటించి చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో చిట్యాల అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు మంజూరు చేశామని, ఫ్లై ఓవర్‌తో పాటు ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News