Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్య వివాహాలను అరికట్టాలి.. బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి:జిల్లా సమన్వయకర్త గడ్డం పల్లవి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 08:27 PM

చిట్యాల 6వ వార్డులో బీజేపీ శంఖారావం – గంజి గోవర్ధన్ నామినేషన్‌తో ప్రచారానికి తెర

28-01-2026 88 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానికం ప్రధాన ప్రతినిధి

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల వేడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తరఫున చిట్యాల 6వ వార్డు అభ్యర్థిగా గంజి గోవర్ధన్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమం పార్టీ శ్రేణులు, కార్యకర్తల నినాదాలతో ఉత్సాహభరితంగా సాగింది.ఈ కార్యక్రమంలో బీజేపీ చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ఇంచార్జి బందరాపు లింగస్వామి, చిట్యాల పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు రుద్రవరం లింగస్వామి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కూరెళ్ల శ్రీను, జిల్లా నాయకులు జయరాపు రామకృష్ణ, తీగాల శివ తదితరులు పాల్గొని అభ్యర్థికి పూర్తి మద్దతు ప్రకటించారు.నాయకులు మాట్లాడుతూ చిట్యాల మున్సిపాలిటీలో బీజేపీ విజయానికి ఇది ఆరంభమని, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. గంజి గోవర్ధన్ ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

Sthanikam

చిట్యాల 6వ వార్డులో బీజేపీ శంఖారావం – గంజి గోవర్ధన్ నామినేషన్‌తో ప్రచారానికి తెర

Article Image
స్థానికం ప్రధాన ప్రతినిధి

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల వేడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తరఫున చిట్యాల 6వ వార్డు అభ్యర్థిగా గంజి గోవర్ధన్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమం పార్టీ శ్రేణులు, కార్యకర్తల నినాదాలతో ఉత్సాహభరితంగా సాగింది.ఈ కార్యక్రమంలో బీజేపీ చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల ఇంచార్జి బందరాపు లింగస్వామి, చిట్యాల పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ గౌడ్, బీజేపీ రాష్ట్ర నాయకులు రుద్రవరం లింగస్వామి, జిల్లా కౌన్సిల్ సభ్యులు కూరెళ్ల శ్రీను, జిల్లా నాయకులు జయరాపు రామకృష్ణ, తీగాల శివ తదితరులు పాల్గొని అభ్యర్థికి పూర్తి మద్దతు ప్రకటించారు.నాయకులు మాట్లాడుతూ చిట్యాల మున్సిపాలిటీలో బీజేపీ విజయానికి ఇది ఆరంభమని, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. గంజి గోవర్ధన్ ప్రజల ఆశీర్వాదంతో ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News