Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఐరా గ్లోబల్ హైస్కూల్‌లో మిన్నంటిన బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:26 PM

చిట్యాల లో నూతన రేషన్ షాప్

చిట్యాల లో నూతన రేషన్ షాప్

చిట్యాల లో నూతన రేషన్ షాప్
01-01-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం చేతుల మీదుగా ప్రారంభం.

స్థానికం ప్రతినిధి కొమీడాలమహేందర్ రెడ్డి .

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధి ముత్యాలమ్మ గూడెంలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ షాప్ నెంబర్ 31 ని నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిట్యాల లో పెరిగిన జనాభాను కనుగుణంగా నూతన రేషన్ షాప్ ను ఏర్పాటు చేశామని, పట్టణంలోని ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రేషన్ తీసుకోవాలని అన్నారు. అంతేకాకుండా చిట్యాలను మరింత అభివృద్ధి పథంలో నడిపించడానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా చూస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, మాజీ కౌన్సిలర్లు బెల్లి సత్తయ్య,, కోనేటి కృష్ణ, సిలువేరు శేఖర్, కో ఆప్షన్ సభ్యుడు పాటి మాధవరెడ్డి, పట్టణపుర ప్రముఖులు , ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాల లో నూతన రేషన్ షాప్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News