Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 05:11 PM

చరిత్ర సృష్టించిన సీఎం రేవంత్...దేశంలోనే తోలి సీఎంగా

19-01-2026 201 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రాష్ట్ర ప్రధాన స్థానికం ప్రతినిధి:తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజకీయాల్లో ఒక అరుదైన ఘనతను సాధించనున్నారు. సుదూర అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన “లీడర్‌షిప్ 21వ శతాబ్దం” అనే ప్రోగ్రాంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా హార్వర్డ్ యూనివర్సిటీ ఆయనను ఈ ప్రోగ్రామ్‌లో ఎన్‌రోల్‌ అయ్యారని అధికారికంగా ప్రకటించింది.స్వతంత్ర భారతదేశంలో ఈ ఘనతను సాధించిన మొదటి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్‌లో ఆయనకు జనవరి 25 నుంచి 30 వరకు తరగతులు ఉండనున్నాయి. అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం, కేంబ్రిడ్జ్ నగరంలో చెయ్యబడే ఈ తరగతుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా హాజరు కానున్నారు.ఈ ప్రోగ్రామ్, ప్రభుత్వ విధానాలు, నాయకత్వం మరియు గ్లోబల్ సమస్యలకు సమాధానాలు ఇవ్వడంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి యొక్క అంతర్జాతీయ పరిజ్ఞానంని మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఆయన ఈ తరగతుల ద్వారా సేకరించబోయే అనుభవాలు, భవిష్యత్తులో రాష్ట్ర పాలనలో మరింత సమర్థత కలిగించడంలో కీలకంగా ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.హార్వర్డ్ వంటి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన వేదికపై పాల్గొనే మొదటి భారతీయ ముఖ్యమంత్రి అనే ఘనతతో రేవంత్ రెడ్డి రాజకీయ మరియు విద్యా రంగాల్లో కొత్త మైలురాయిని స్థాపించబోతున్నారు.

Sthanikam

చరిత్ర సృష్టించిన సీఎం రేవంత్...దేశంలోనే తోలి సీఎంగా

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News