Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 03:09 PM

చాట్రాయిలో సహకార సంఘ ఉద్యోగుల రిలే నిరాహారదీక్షలు

06-01-2026 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా స్థానికం ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ పిలుపుమేరకు 05.01.2026 నుండి 09.01.2026 వరకు రిలే నిరహార దీక్షలు లో భాగంగా ఈరోజు ఏలూరు జిల్లా, చాట్రాయి కేంద్ర సహకార బ్యాంక్ బ్రాంచ్ పరిధిలోని ఏడు పిఏసిఎస్. సీఈవోలు మరియు సిబ్బంది రిలే నిరహార దీక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా చాట్రాయి బ్రాంచ్ చీఫ్ మేనేజర్ జోనుబోయిన శ్రీనివాస్, మేనేజర్ శివరాత్రి రాం శంకర్ మరియు సిబ్బంది సంఘీభావం తెలియజేసారు. సందర్భంగా తుమ్మగూడెం సంఘ కార్యదర్శి చిమట వరప్రసాద్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం నెరవేర్చే వరకూ ఈ నిరహార దీక్షలు ఆపమని, యూనియన్ నేతలు పిలుపు మేరకు ఎంత దూరం అయినా వెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు బూరుగుగూడెం ఉమ్మడి సీతారాములు చిన్నంపేట వేముల రవి, నరసింహారావుపాలెం పాకాల దినేష్, చనుబండ అనిశెట్టి వీర వెంకటేశ్వరరావు, పోలవరం నిడదవోలు శ్రీకాంత్, చాట్రాయి తుపాకుల కనకారావు, మరియు సంఘ సిబ్బంది బడుగు నరేష్, దేవరపల్లి రవీంద్రనాథ్, ధర్మరాజుల దుర్గారావు, తానంకి శ్రీను, కుమార రాజా, పత్తిపాటి కుటుంబరావు తదితర సిబ్బంది పాల్గొన్నారు

Sthanikam

చాట్రాయిలో సహకార సంఘ ఉద్యోగుల రిలే నిరాహారదీక్షలు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News