Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:34 AM

చామల కిరణ్ కుమార్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

చామల కిరణ్ కుమార్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

 చామల కిరణ్ కుమార్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు
03-01-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్ స్థానిక ప్రతినిధి

భువనగిరి: భువనగిరి అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి‌ను పెద్ద అంబర్ పేట ఎంపీ కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సామ అభిషేక్ రెడ్డి, మదర్ డైరీ డైరెక్టర్ మందడి ప్రభాకర్ రెడ్డి కలుసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో నేతలు ప్రజల సంక్షేమమే పరమ లక్ష్యంగా ఉండాలని, నాయకత్వం మరింత బలపడి భువనగిరి నియోజకవర్గంలో సర్వత్రా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ నేత మందడి ఉదయ్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కంచర్ల వెంకట్ రెడ్డి, సూర్యాపేట జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు నిద్ర సంపత్ నాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

Sthanikam

చామల కిరణ్ కుమార్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

Article Image

హైదరాబాద్ స్థానిక ప్రతినిధి

భువనగిరి: భువనగిరి అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి‌ను పెద్ద అంబర్ పేట ఎంపీ కార్యాలయంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు సామ అభిషేక్ రెడ్డి, మదర్ డైరీ డైరెక్టర్ మందడి ప్రభాకర్ రెడ్డి కలుసుకుని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో నేతలు ప్రజల సంక్షేమమే పరమ లక్ష్యంగా ఉండాలని, నాయకత్వం మరింత బలపడి భువనగిరి నియోజకవర్గంలో సర్వత్రా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ నేత మందడి ఉదయ్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కంచర్ల వెంకట్ రెడ్డి, సూర్యాపేట జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు నిద్ర సంపత్ నాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News