Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ – హైదరాబాద్‌లో చికిత్స

28-02-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమయ్యారు.

ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను అత్యవసరంగా హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం.

వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం బొత్స ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపారు. అయితే పూర్తిస్థాయి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి.

బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందన్న వార్త తెలిసిన వెంటనే వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, నాయకులు ఆకాంక్షిస్తున్నారు.

Sthanikam

బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్ – హైదరాబాద్‌లో చికిత్స

Article Image

వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమయ్యారు.

ప్రాథమిక చికిత్స అనంతరం ఆయనను అత్యవసరంగా హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం.

వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం బొత్స ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపారు. అయితే పూర్తిస్థాయి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి.

బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందన్న వార్త తెలిసిన వెంటనే వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, నాయకులు ఆకాంక్షిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News