Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:24 AM

బోల్తా పడిన ఆర్టీసీ బస్సు. 30 మంది ప్రయాణికులు సురక్షితం

బోల్తా పడిన ఆర్టీసీ బస్సు. 30 మంది ప్రయాణికులు సురక్షితం

బోల్తా పడిన ఆర్టీసీ బస్సు. 30 మంది ప్రయాణికులు సురక్షితం
21-04-2026 223 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శ్రీశైలం ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. దోర్నాల మండలం చిన్నారుట్ల–తుమ్మలబైలు సమీపంలోని మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.

శ్రీశైలం నుంచి మార్కాపురం వెళ్తున్న బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. మలుపు వద్ద డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేకపోవడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడినట్లు సమాచారం.

అయితే, ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడం ఊరటనిచ్చింది. ప్రయాణికులందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

Sthanikam

బోల్తా పడిన ఆర్టీసీ బస్సు. 30 మంది ప్రయాణికులు సురక్షితం

Article Image

శ్రీశైలం ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. దోర్నాల మండలం చిన్నారుట్ల–తుమ్మలబైలు సమీపంలోని మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.

శ్రీశైలం నుంచి మార్కాపురం వెళ్తున్న బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. మలుపు వద్ద డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేకపోవడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడినట్లు సమాచారం.

అయితే, ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడం ఊరటనిచ్చింది. ప్రయాణికులందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News