Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:38 AM

బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్… తెలుగు రాష్ట్రాల్లో గాలివాన బీభత్సం, రెండు రోజులు అలర్ట్!

22-02-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

బంగాళాఖాతం అల్పపీడన ప్రభావం

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు

అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

అనకాపల్లి జిల్లాలోని చీడికాడ ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన వర్షం తీవ్రంగా పడుతోంది. చెట్లు ఊగిపడేలా గాలులు వీచడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

అలాగే ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలో గాలివాన తీవ్రత కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో సాధ్యమైనంతవరకు ప్రజలు ఇండ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

మరో రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. రైతులు పంటల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

Sthanikam

బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్… తెలుగు రాష్ట్రాల్లో గాలివాన బీభత్సం, రెండు రోజులు అలర్ట్!

Article Image

బంగాళాఖాతం అల్పపీడన ప్రభావం

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు

అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

అనకాపల్లి జిల్లాలోని చీడికాడ ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన వర్షం తీవ్రంగా పడుతోంది. చెట్లు ఊగిపడేలా గాలులు వీచడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

అలాగే ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలో గాలివాన తీవ్రత కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో సాధ్యమైనంతవరకు ప్రజలు ఇండ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

మరో రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగనున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. రైతులు పంటల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News