Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:34 AM

భోగి–మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్

భోగి–మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్

భోగి–మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్
13-01-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
భువనగిరి స్థానికం ప్రధాన ప్రతినిధి

భోగి, మకర సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…

భోగభాగ్యాలతో, సిరిసంపదలతో జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ భోగి–సంక్రాంతి జిల్లా ప్రజల జీవితాల్లో నూతన కాంతులు నింపాలని, ఆనందోత్సాహాలతో పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరారు.పండుగ వేళ ప్రజలంతా ఐక్యతతో ముందుకు సాగాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. భోగి–సంక్రాంతి సందర్భంగా జిల్లా ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజలందరికీ కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

భోగి–మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్

Article Image
భువనగిరి స్థానికం ప్రధాన ప్రతినిధి

భోగి, మకర సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…

భోగభాగ్యాలతో, సిరిసంపదలతో జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ భోగి–సంక్రాంతి జిల్లా ప్రజల జీవితాల్లో నూతన కాంతులు నింపాలని, ఆనందోత్సాహాలతో పండుగను ఘనంగా జరుపుకోవాలని కోరారు.పండుగ వేళ ప్రజలంతా ఐక్యతతో ముందుకు సాగాలని, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. భోగి–సంక్రాంతి సందర్భంగా జిల్లా ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, ప్రజలందరికీ కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News