Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:31 PM

భళా సూక్ష్మ కళా.. సుద్ద ముక్కపై కేసీఆర్

భళా సూక్ష్మ కళా.. సుద్ద ముక్కపై కేసీఆర్

భళా సూక్ష్మ కళా.. సుద్ద ముక్కపై కేసీఆర్
17-02-2026 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

భళా సూక్ష్మ కళా.. సుద్ద ముక్కపై కేసీఆర్

కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా మంగళవారం అంగుళం సుద్ద ముక్కపై కేసీఆర్ ప్రతిమను చెక్కి తన కళాత్మకతను ప్రదర్శించారు. గతంలో బియ్యం, పప్పు, చింత గింజలపై సూక్ష్మ కళాఖండాలను చెక్కి పలువురి ప్రశంసలు అందుకున్న చారి, ప్రభుత్వం ప్రోత్సహిస్తే సూక్ష్మ కళలో రాణించి కోదాడకు పేరు తెస్తానని పేర్కొన్నారు.

Sthanikam

భళా సూక్ష్మ కళా.. సుద్ద ముక్కపై కేసీఆర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News