Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:11 PM

బ్రహ్మోత్సవాలకు మైక్ సెట్ దాత కూనూరి సాయికుమార్ గౌడ్‌కు ఆహ్వాన పత్రిక

12-02-2026 257 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, నిదానపల్లి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో శివరాత్రి పురస్కరించుకుని నిర్వహించనున్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మల్లన్న గుట్టపై నిర్వహించే ఉత్సవాలకు మైక్ సెట్ ఏర్పాటు చేసి సహకారం అందించిన బోగారం సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్‌కు ఉత్సవ కమిటీ ప్రత్యేకంగా ఆహ్వాన పత్రిక అందజేసింది.గురువారం ఉత్సవ కమిటీ చైర్మన్ చల్ల నరసింహ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రిక అందజేస్తూ, బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్లు తెలిపారు. గ్రామస్థులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం చేసుకుని పుణ్యఫలాలు పొందాలని కోరారు.ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు గ్రామ ప్రజల సహకారం విశేషంగా ఉందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆగు చిన్న లింగస్వామి, నాయకులు కొండ మల్లయ్య, కూనూరి రాజు, బైకాని మహేష్ తదితరులు పాల్గొన్నారు.వనగిరి

Sthanikam

బ్రహ్మోత్సవాలకు మైక్ సెట్ దాత కూనూరి సాయికుమార్ గౌడ్‌కు ఆహ్వాన పత్రిక

Article Image

రామన్నపేట, నిదానపల్లి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో శివరాత్రి పురస్కరించుకుని నిర్వహించనున్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మల్లన్న గుట్టపై నిర్వహించే ఉత్సవాలకు మైక్ సెట్ ఏర్పాటు చేసి సహకారం అందించిన బోగారం సర్పంచ్ కూనూరి సాయికుమార్ గౌడ్‌కు ఉత్సవ కమిటీ ప్రత్యేకంగా ఆహ్వాన పత్రిక అందజేసింది.గురువారం ఉత్సవ కమిటీ చైర్మన్ చల్ల నరసింహ ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రిక అందజేస్తూ, బ్రహ్మోత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్లు తెలిపారు. గ్రామస్థులు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి దర్శనం చేసుకుని పుణ్యఫలాలు పొందాలని కోరారు.ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు గ్రామ ప్రజల సహకారం విశేషంగా ఉందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆగు చిన్న లింగస్వామి, నాయకులు కొండ మల్లయ్య, కూనూరి రాజు, బైకాని మహేష్ తదితరులు పాల్గొన్నారు.వనగిరి

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News