Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:32 PM

బోరంచ గ్రామంలో శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు

బోరంచ గ్రామంలో శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు

బోరంచ గ్రామంలో శ్రీ నల్లపోచమ్మ  అమ్మవారికి ప్రత్యేక పూజలు
02-01-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున అతి పూరితమైన ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి శ్రావణమాసంలో రెండు శుక్రవారం కావడంతో ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి అమ్మవారికి ప్రత్యేక అభిషేకంతో పట్టువస్త్రాలతో అమ్మవారికి ప్రాతఃకాల పూజలు నిర్వహించారు.ఆ నంతరం ఆలయ అర్చకులు సిద్దు స్వామి వారి మాట్లాడుతూ... జిల్లాలో మారుమూల గ్రామాల్లో మంజీర నది ఒడ్డున అతి పూరితమైన ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి మొక్కులు చాలా ప్రాముఖ్యత చెందినవి ఆలాగే భక్తుల కోరికలు తీర్చే గల శక్తిగల అమ్మవారి అని పేర్కొన్నారు.

Sthanikam

బోరంచ గ్రామంలో శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో బోరంచ గ్రామ శివారులో మంజీర నది ఒడ్డున అతి పూరితమైన ప్రసిద్ధి చెందిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారికి శ్రావణమాసంలో రెండు శుక్రవారం కావడంతో ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి అమ్మవారికి ప్రత్యేక అభిషేకంతో పట్టువస్త్రాలతో అమ్మవారికి ప్రాతఃకాల పూజలు నిర్వహించారు.ఆ నంతరం ఆలయ అర్చకులు సిద్దు స్వామి వారి మాట్లాడుతూ... జిల్లాలో మారుమూల గ్రామాల్లో మంజీర నది ఒడ్డున అతి పూరితమైన ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి మొక్కులు చాలా ప్రాముఖ్యత చెందినవి ఆలాగే భక్తుల కోరికలు తీర్చే గల శక్తిగల అమ్మవారి అని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News