Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:20 PM

అవకాశం కల్పిస్తే నిస్వార్థంగా సేవ చేస్తా.బీఆర్‌ఎస్ అభ్యర్థి శేపూరి జయమ్మ రవీందర్ హామీ

08-02-2026 139 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మూడో వార్డులో ఇంటింటి ఎన్నికల ప్రచారం

చిట్యాల మున్సిపాలిటీలోని మూడో వార్డులో అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని బీఆర్‌ఎస్ అభ్యర్థి శేపూరి జయమ్మ రవీందర్ అన్నారు. శనివారం మూడో వార్డులో ఇంటింటా తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలో తాను చిట్యాల ఎంపీటీసీ సభ్యురాలిగా, తన భర్త రవీందర్ జెడ్పీటీసీ సభ్యుడిగా, కౌన్సిలర్‌గా ప్రజలకు సేవలందించామని గుర్తు చేశారు. మరోసారి ప్రజలు అవకాశం కల్పిస్తే నిస్వార్థంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.మూడో వార్డులో డ్రెయినేజీ సమస్యలు, సీసీ రోడ్ల నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజల అవసరాలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు.ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు బొక్కా మాధవరెడ్డి, కునూరు ముత్తయ్య ఎస్కే చాంద్,పర్నే నరేందర్‌రెడ్డి, వల్లమల్ల యాదగిరి, షాహీన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అవకాశం కల్పిస్తే నిస్వార్థంగా సేవ చేస్తా.బీఆర్‌ఎస్ అభ్యర్థి శేపూరి జయమ్మ రవీందర్ హామీ

Article Image

మూడో వార్డులో ఇంటింటి ఎన్నికల ప్రచారం

చిట్యాల మున్సిపాలిటీలోని మూడో వార్డులో అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తానని బీఆర్‌ఎస్ అభ్యర్థి శేపూరి జయమ్మ రవీందర్ అన్నారు. శనివారం మూడో వార్డులో ఇంటింటా తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలో తాను చిట్యాల ఎంపీటీసీ సభ్యురాలిగా, తన భర్త రవీందర్ జెడ్పీటీసీ సభ్యుడిగా, కౌన్సిలర్‌గా ప్రజలకు సేవలందించామని గుర్తు చేశారు. మరోసారి ప్రజలు అవకాశం కల్పిస్తే నిస్వార్థంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.మూడో వార్డులో డ్రెయినేజీ సమస్యలు, సీసీ రోడ్ల నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజల అవసరాలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు.ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు బొక్కా మాధవరెడ్డి, కునూరు ముత్తయ్య ఎస్కే చాంద్,పర్నే నరేందర్‌రెడ్డి, వల్లమల్ల యాదగిరి, షాహీన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News