Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:38 PM

అశ్వారావుపేట ఆసుపత్రిలో అపురూప దృశ్యం

అశ్వారావుపేట ఆసుపత్రిలో అపురూప దృశ్యం

అశ్వారావుపేట ఆసుపత్రిలో అపురూప దృశ్యం
22-03-2026 148 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అశ్వారావుపేట ప్రభుత్వ వైద్యశాలలో హృదయాన్ని కదిలించే అపురూప దృశ్యం కనిపించింది. ఆసుపత్రి బెడ్‌పై అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకు, వణుకుతున్న చేతులతో అన్నం ముద్దలు తినిపిస్తున్న వృద్ధ భర్త అక్కడి వారిని భావోద్వేగానికి గురిచేశాడు.

వయసు పైబడినా, కష్టకాలంలోనూ భార్యను వదలని ఆ భర్త చూపిన ప్రేమ, అనుబంధం చూసిన ప్రతి ఒక్కరూ మంత్ర ముగ్ధులవుతున్నారు. ఈ దృశ్యం నిజమైన దాంపత్య బంధానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచింది.

చిన్నచిన్న కారణాలతోనే సంబంధాలను విరిచేస్తున్న నేటి సమాజంలో, ఈ వృద్ధ దంపతులు తోడు నీడగా నిలిచిన తీరు మానవీయ విలువలకు అద్దం పడుతోంది. ఆసుపత్రిలో ఉన్న రోగులు, వారి బంధువులు ఈ ఘటనను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.

Sthanikam

అశ్వారావుపేట ఆసుపత్రిలో అపురూప దృశ్యం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News